politicians

నక్కనేతజూడ వేరుపోలికలుండు
చూడ చూడ జిత్తుల జాడలొక్కటే
రాజకీయులందు సత్రాజకీయులు వేరయ
రాఘవనామ రామ చైతన్యాన్నే తెప్పిదామా

Popular posts from this blog

Let Me Live (Save Tiger)

Andharilo Nenu...!!!

Cold Blooded (నెత్తుటి కళ్లు)