G-Scam
మా మంచి వృక్షం మహారణ్యంలొ బారులు తీరుండెను!
మాయదారి కాకి గుంపు చెట్టు నీడకై వచ్చి టలడాచుకుంటుండెను!
పండుకి పిందెకి భేదం తెలియక కాయలన్ని రాల్చుచుండెను!
గూడని, గుట్టని ఆకుల్ని కొమ్మల్ని తెంపి దొచుకుపోవుచుండెను!
మాయదారి కాకులు మతిలేని ఆలోచనలు తుదిని గ్రహించలేకపోయెను!
చెట్టుని రట్టు చేసి దొరికిందంత దొచుకుపోయి భటుకుచుండెను!
ఎండిన చెట్టు సంపద కోల్పోయి ఒంటరయ్యెను!
వర్శం వచ్చిన దెబ్బకి కాకులు కట్టుకున్న గూడ్లు చెల్లాచెదురైపోయెను!
మతిలేని కాకులే రాజకీయనాయకులైతే, మహావృక్షమే భూసంపదైతే,
సుఖాలను పంచె మహావృక్షము యొక్క విలువ నీడలో బతకడం తెలియక,
వృక్షాన్ని కూల్చి వారి జీవితాల్ని కూడా నాశనం చేసుకుంటున్నారు!!!
Comments
Post a Comment