Cold Blooded (నెత్తుటి కళ్లు)



ఎర్రబడ్డ నా కళ్లని చూడు,
అందులో ప్రవహించే ఎర్రటి సముద్రాన్ని చూడు,
అమాయకపు జీవుల రక్తం తో నిండి పొరబోతున్న నీటిని చూడు,
నా కళ్లలో పాల సముద్రం ప్రవహించడం లేదు,
అది పాపులు చేసిన పాపాలకి బలియైన జీవితాల నెత్తుటి చుక్కలు,
ఎర్రబడ్డ ప్రతి నరం అర్రలు జాచి ఆర్తనాదాలు చేస్తున్న ప్రతి పౌరుడుది...
అందుకే నా కళ్లు మూస్తే లవర్ గుర్తుకు రాదు లోఫర్లు  గుర్తుకువస్తారు...!!!    


errabadda naa kaLlani chooDu,
anduloa pravahinche erraTi samudraanni chooDu,
ammaayakapu jeevula raktam to nindi poraboatunna neeTini chooDu,
naa kaLlalo paala samudram pravahinchaDam leDu,
adi paapulu chaesina paapaalaki baliyaina jeevitala nettuti chukkalu,
errabaDDa prati naram arralu jaachi artanaadaalu chestunna prati pouruDudi...
so for now naa kallu musthe lover gurthuku raadu loaferlu gurthukuvastaru..

Comments

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine