!!!...Marapurani Gurthulu...!!!
గడిచిన జీవితాన్ని నీటి బిందువులు చేసి నీ కోసమే చేసే వెతుకులాటలో వదిలేస్తున్నాను, ఒక్కొక్కటై!
పెదవి
విప్పి నిశబ్ధాన్నే బద్ధలు
చేసే బిగ్గరైన గొంతుగల
హృదయాన్నినిశబ్ధంగా
తొక్కేస్తున్నాను,
లోలోపలే!
నరనరంలోని
ప్రతి అణువుకి ఆవహించిన ఆవేశాన్ని నీ కొసమే చేసే
తపస్సులో ఆవిరిచేస్తున్నాను,
ఆవేదనతో!
తిరిగిరావని
తెలిసినా తెరలుదించక మసకబారిన
చూపుతో ఎదురుచూస్తున్నాను,
ఆశగా!
కలిసొచ్చే
కాలం తొడులేకపోయిన,
నువ్వు
నా చెంతకు రావని తెలిసినా,
నా
మదిలో వున్న ఆ ఒక్క ఙ్ఞాపకాన్ని
పదిలం చేస్తాను,
నువ్వు
నన్ను తాకిన స్పర్శకు గుర్తుగా!
Gadichina
jeevitanni neeti binduvulu chesi nee kosame chese vethukulatalo
vadilesthunanu, okkokkatai!
Pedavi
vippi nisabdhanne baddhalu chese biggaraina gonthugala hrudayanni
nisabdhamga thokkestunanu, lolopale!
Naranaramloni
prati anuvuki aavahinchina aavesaanni nee kosame chese tapassulo aavirichesthunanu,
aavedanatho!
Tirigiraavani
telisinaa teraludhinchaka masakabaarina chooputho eduruchusthunanu,
aasaga!
Kalisochche
kaalam todulekapoina, nuvvu naa chenthaku raavani telisinaa, naa
madilo vunna aa okka gnapakanni padilam chesthanu, nuvvu nannu
taakina gurthuga!
Comments
Post a Comment