నువ్వు వెళ్ళే దారిలో అడుగడుగునా ముల్లుంటే మొదట్లో గుచ్చుకునప్పుడు బాదపడతావు, తర్వాత బరాయిస్తావు, ఓర్పుగా వుంటావు తర్వాత చూసి నడవటం మొదలుపెడతావు, శక్తి పుంజుకున్నాక దారిలో ముల్లే లేకుండా ఏరేస్తావు, ఒకవేళ ఏదైనా గుచ్చుకున్నా దాన్ని తీసి పారేస్తావు.
నువ్వు పొయ్యే దారే నీ జీవితమైతే, దారిలో ఎదురయ్యే ముల్లే నీ కష్టాలు, ఓర్పుగా బరాయిస్తే తర్వాత ఎదురయ్యే కష్టాల్ని సుఖాలుగా మార్చుకునే శక్తి నీకుంటుంది.
నువ్వు పొయ్యే దారే నీ జీవితమైతే, దారిలో ఎదురయ్యే ముల్లే నీ కష్టాలు, ఓర్పుగా బరాయిస్తే తర్వాత ఎదురయ్యే కష్టాల్ని సుఖాలుగా మార్చుకునే శక్తి నీకుంటుంది.