life n sorrow
జీవితం జీవితం కలలకే అంకితం
జీవితం జీవితం కన్నీళ్ళ కెరటం
సముద్రం ఈ జీవితం నీటిబొట్టే ఆనందం
అడుగు వేస్తే దుఃఖం కనుమరుగవ్వును కృషి ఫలితం
జీవితం జీవితం నిజానికిది నరకం
కనిపించని స్వర్గం కళ్ళలోనే పదిలం !!!
జీవితం జీవితం కన్నీళ్ళ కెరటం
సముద్రం ఈ జీవితం నీటిబొట్టే ఆనందం
అడుగు వేస్తే దుఃఖం కనుమరుగవ్వును కృషి ఫలితం
జీవితం జీవితం నిజానికిది నరకం
కనిపించని స్వర్గం కళ్ళలోనే పదిలం !!!