Happy Raksha Bandhan Day

కౌరవులై వస్తే వాళ్ళ కర్మలనే కాలరాస్తా,
జగడమన్న జీవాల్ని జీవత్సవాల్ని చేస్తా,
జన్మ జన్మలకి మీకు అండగా నిలుస్తా,
మీ మనుగడని ఎల్లప్పుడూ రక్షిస్తా...!!!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine