Imbalancing Relation (సరితూగలేని బంధం)
రాదేది, రాజులు రాగాలు పాడితే రంకెలేసుకుని!
లేదేది, కర్మలకు కరీదుకడితే కనికరంచూపేది!
ఆరదేది, మతిలేని మాటలు మంటలై మనుషులను రాజుకుంటే!
చెరగదేది, మాయని మచ్చలు మనసులో ముద్రలేసుకుపొతే!
దారేది దేవర? దరిద్రపు మాటున దాగి ధీనులపై దయచూపకపొతే!
Comments
Post a Comment