Posts

Showing posts from 2015

Nenu

నేను నేను నేను నరకానికి నామం రూపం నేను.... నేను నేను నేను ఖేదానికి రుణము పనము నేను... నేను నేను నేను నీచానికి శిక్ష కక్ష్య నేను... నేను నేను నేను పాపానికి పరము పురము నేను.... నేను నేను నేను పాశానికి పదును అదును నేను... నేను నేను నేను న్యాయానికి గుణము బలము నేను.... నేను నేను నేను ధర్మానికి రక్ష దక్ష నేను... నేను నేను నేను సర్వ సకల సమస్త పాపులని ప్రక్షాళన చేసే యముడని, యమ ధర్మ రాజుని నేనేరా! Nenu Nenu Nenu Narakaniki Namam Roopam Nenu.... Nenu Nenu Nenu Khedaniki Runamu Panamu Nenu... Nenu Nenu Nenu Neechaniki Siksha Kakshya Nenu... Nenu Nenu Nenu Paapaaniki Paramu Puramu Nenu.... Nenu Nenu Nenu Paasaniki Padhunu Adhunu Nenu... Nenu Nenu Nenu Nyayaniki Gunamu Balamu Nenu.... Nenu Nenu Nenu Dharmaniki Raksha Daksha Nenu... Nenu Nenu Nenu Sarva Sakala Samastha Papulani Prakshaalana Chese Yamudani, Yama Dharma Rajuni Nenera....

!!!...Marapurani Gurthulu...!!!

Image
గడిచిన జీవితాన్ని నీటి బిందువులు చేసి నీ కోసమే చేసే వెతుకులాటలో వదిలేస్తున్నాను, ఒక్కొక్కటై! పెదవి విప్పి నిశబ్ధాన్నే బద్ధలు చేసే బిగ్గరైన గొంతుగల హృదయాన్నినిశబ్ధంగా తొక్కేస్తున్నాను, లోలోపలే! నరనరంలోని ప్రతి అణువుకి ఆవహించిన ఆవేశాన్ని నీ కొసమే చేసే తపస్సులో ఆవిరిచేస్తున్నాను, ఆవేదనతో! తిరిగిరావని తెలిసినా తెరలుదించక మసకబారిన చూపుతో ఎదురుచూస్తున్నాను, ఆశగా! కలిసొచ్చే కాలం తొడులేకపోయిన, నువ్వు నా చెంతకు రావని తెలిసినా, నా మదిలో వున్న ఆ ఒక్క ఙ్ఞాపకాన్ని పదిలం చేస్తాను, నువ్వు నన్ను తాకిన స్పర్శకు గుర్తుగా! Gadichina jeevitanni neeti binduvulu chesi nee kosame chese vethukulatalo vadilesthunanu, okkokkatai! Pedavi vippi nisabdhanne baddhalu chese biggaraina gonthugala hrudayanni nisabdhamga thokkestunanu, lolopale! Naranaramloni prati anuvuki aavahinchina aavesaanni nee kosame chese tapassulo aavirichesthunanu, aavedanatho! Tirigiraavani telisinaa teraludhinchaka masakabaarina chooputho eduruchusthunanu, aasaga! Kalisochche kaalam todulekapoina, nuvvu naa ...