Nenu
నేను నేను నేను నరకానికి నామం రూపం నేను....
నేను నేను నేను ఖేదానికి రుణము పనము నేను...
నేను నేను నేను నీచానికి శిక్ష కక్ష్య నేను...
నేను నేను నేను పాపానికి పరము పురము నేను....
నేను నేను నేను పాశానికి పదును అదును నేను...
నేను నేను నేను న్యాయానికి గుణము బలము నేను....
నేను నేను నేను ధర్మానికి రక్ష దక్ష నేను...
నేను నేను నేను సర్వ సకల సమస్త పాపులని ప్రక్షాళన చేసే యముడని, యమ ధర్మ రాజుని నేనేరా!
Nenu Nenu Nenu Narakaniki Namam Roopam Nenu....
Nenu Nenu Nenu Khedaniki Runamu Panamu Nenu...
Nenu Nenu Nenu Neechaniki Siksha Kakshya Nenu...
Nenu Nenu Nenu Paapaaniki Paramu Puramu Nenu....
Nenu Nenu Nenu Paasaniki Padhunu Adhunu Nenu...
Nenu Nenu Nenu Nyayaniki Gunamu Balamu Nenu....
Nenu Nenu Nenu Dharmaniki Raksha Daksha Nenu...
Nenu Nenu Nenu Sarva Sakala Samastha Papulani Prakshaalana Chese Yamudani, Yama Dharma Rajuni Nenera....

Comments
Post a Comment