Life


జీవితం జీవితం కలలకే అంకితం
జీవితం జీవితం కన్నీళ్ళ కెరటం
సముద్రం ఈ జీవితం నీటి బొట్టే ఆనందం
అడుగువేస్తే దుఃఖం కనుమరుగవ్వును కృషి ఫలితం
జీవితం జీవితం నిజానికిది నరకం
కనిపించని స్వర్గం కళ్ళలోనే పదిలం !!!

Popular posts from this blog

Let Me Live (Save Tiger)

Andharilo Nenu...!!!

Cold Blooded (నెత్తుటి కళ్లు)