Success Feet


అడుగువేయి ముందుకు
వేసి చూడు భయమెందుకు
ఓడినట్టి ఊసెందుకు
పోరాడి చూడు గెలిచేందుకు
విజయం దక్కును నీకు !!!

Popular posts from this blog

Let Me Live (Save Tiger)

Andharilo Nenu...!!!

Cold Blooded (నెత్తుటి కళ్లు)