Work & Success

జయం జయం విజయం విజయం మా దారికి లేదు పరాజయం,
క్షణం క్షణం ప్రతి క్షణం ఇక వేసే అడుగే బయంకరం,
ఆదరం బెదరం పిడుగుకు చెదరం నిప్పుల కనికెలె ఆయుధం,
మంత్రం తంత్రం వేసే యంత్రం మాకే మాకే ఇక సొంతం,
అడుగులు వేస్తాం పరుగులు తీస్తాం కనిపెడతాం విజయరహస్యం,
ఎదురేలేక ఘట్టం మునుపున ఎగురేస్తాం విజయపతాకం!

Popular posts from this blog

Let Me Live (Save Tiger)

Andharilo Nenu...!!!

Cold Blooded (నెత్తుటి కళ్లు)