Posts

Andharilo Nenu...!!!

nenu ramudni kadu, kaani devudni! para badhanu alankaristhunna! nenu ravanudni kadu, kaani rakshasudni! alamkaramtho ahankarinchunna! nenu dharmarajuni kadu, kaani dharmabaddhudni! alankarinchina haaraanni vorputho karigisthunna! nenu dhuryodanudni kadu, kaani dhurmargudni! parulanu badhinchevadu bathimalina badhyathaga balisthunna! nenu parama moorkudne, kaani prajvalinche moorthini! para badhanu moorkamga moasthune vaari gundello prakasisthunna! nenu vuthha pindaanni kadu vuddhandapindaanni! sannasulni sanmaninchi vutharaane vooregisthuna! Telugu Version..... నేను రాముడ్ని కాదు, కాని దేవుడ్ని! పర బాధను అలంకరిస్తున్న! నేను రావణుడ్ని కాదు, కాని రాక్షసుడ్ని! అలంకారంతో అహంకరించున్న! నేను ధర్మరాజుని కాదు, కాని ధర్మబద్దుడ్ని! అలంకరించిన హారాన్ని ఓర్పుతో కరిగిస్తున్న! నేను దుర్యోదనుడ్ని కాదు, కాని దుర్మార్గుడ్ని! పరులను బాధించేవాడు బతిమాలిన బాధ్యతగా బలిస్తున్న! నేను పరమ మూర్కుడ్నే, కాని ప్రజ్వలించే మూర్తిని! పర బాధను మూర్ఖంగా మోస్తూనే వారి గుండెల్లో ప్రకాశిస్తున...

Nenu

నేను నేను నేను నరకానికి నామం రూపం నేను.... నేను నేను నేను ఖేదానికి రుణము పనము నేను... నేను నేను నేను నీచానికి శిక్ష కక్ష్య నేను... నేను నేను నేను పాపానికి పరము పురము నేను.... నేను నేను నేను పాశానికి పదును అదును నేను... నేను నేను నేను న్యాయానికి గుణము బలము నేను.... నేను నేను నేను ధర్మానికి రక్ష దక్ష నేను... నేను నేను నేను సర్వ సకల సమస్త పాపులని ప్రక్షాళన చేసే యముడని, యమ ధర్మ రాజుని నేనేరా! Nenu Nenu Nenu Narakaniki Namam Roopam Nenu.... Nenu Nenu Nenu Khedaniki Runamu Panamu Nenu... Nenu Nenu Nenu Neechaniki Siksha Kakshya Nenu... Nenu Nenu Nenu Paapaaniki Paramu Puramu Nenu.... Nenu Nenu Nenu Paasaniki Padhunu Adhunu Nenu... Nenu Nenu Nenu Nyayaniki Gunamu Balamu Nenu.... Nenu Nenu Nenu Dharmaniki Raksha Daksha Nenu... Nenu Nenu Nenu Sarva Sakala Samastha Papulani Prakshaalana Chese Yamudani, Yama Dharma Rajuni Nenera....

!!!...Marapurani Gurthulu...!!!

Image
గడిచిన జీవితాన్ని నీటి బిందువులు చేసి నీ కోసమే చేసే వెతుకులాటలో వదిలేస్తున్నాను, ఒక్కొక్కటై! పెదవి విప్పి నిశబ్ధాన్నే బద్ధలు చేసే బిగ్గరైన గొంతుగల హృదయాన్నినిశబ్ధంగా తొక్కేస్తున్నాను, లోలోపలే! నరనరంలోని ప్రతి అణువుకి ఆవహించిన ఆవేశాన్ని నీ కొసమే చేసే తపస్సులో ఆవిరిచేస్తున్నాను, ఆవేదనతో! తిరిగిరావని తెలిసినా తెరలుదించక మసకబారిన చూపుతో ఎదురుచూస్తున్నాను, ఆశగా! కలిసొచ్చే కాలం తొడులేకపోయిన, నువ్వు నా చెంతకు రావని తెలిసినా, నా మదిలో వున్న ఆ ఒక్క ఙ్ఞాపకాన్ని పదిలం చేస్తాను, నువ్వు నన్ను తాకిన స్పర్శకు గుర్తుగా! Gadichina jeevitanni neeti binduvulu chesi nee kosame chese vethukulatalo vadilesthunanu, okkokkatai! Pedavi vippi nisabdhanne baddhalu chese biggaraina gonthugala hrudayanni nisabdhamga thokkestunanu, lolopale! Naranaramloni prati anuvuki aavahinchina aavesaanni nee kosame chese tapassulo aavirichesthunanu, aavedanatho! Tirigiraavani telisinaa teraludhinchaka masakabaarina chooputho eduruchusthunanu, aasaga! Kalisochche kaalam todulekapoina, nuvvu naa ...

CHITRAKOOTAM OR LAKSHADWEEPAM OR TAKSHA LOKAM OR ACHALA LOKAM OR SOUGANDHIKAAPAHARANAM

Rakshasa jaathi ki chendina takshakudu evariki a haani talapettakunda chitrakootam lo nivasinchevadu....Achala lakshadweepa rakumari....okanoka roju rakumari vanaveeharaniki vachinappudu ameni chusi premisthadu...rakshasude aina ameni premichakunda vundalekapothadu...achalani elagaina dakinchukovalani swayamvaram lo gelichi ameni pelladathadu......adi rakshasa samhaaram jarugutunna rojulu....achala viharaniki vellalani koruthundi....takshakudu ame maata kadanaleka soughandhikavananiki teesukuvelthadu.... adi devathalu bhuviki vachi snanamacharinchu vela.....sarigga ade samayaniki vallukuda akkadiki cherukuntaru...devathalu takshakudini gurthu patti, "pavithramaina pradesanni apavithram chesav...evari pondukori ee pradesamlo nee sarasakalapalu adataniki vachavo ame niroopi avugaaka" ani sapistharu....idantha vinna achala tanu manishi kaadu rakshasudu ani telusukuni takshakudini chusi bayapadutundi...kaani takshakudu jarigindi cheppi tanu rakshasude aina manchivadinani namisth...

నా అర్ధ బాగం (My Best Half)

నా మనసే పరవశించు వేళ నీ పలుకుల పరిమళాలే వెదజల్లగ రావె,   నా కన్నులే వేచిచూడు వేళ నీ వన్నెల వెన్నెలలే చూపగ రావె, నా తనువే పులకరించు వేళ నీ లేత పరువాలే ఒదగగ రావె, నా అడుగులే దారులెతుకు వేళ నీ ఒంటి ఒయ్యారాలే ఒలకగ రావె, నా కవితలే పదములెతుకు వేళ నీ నామమునే నాంది పలుకగ రావె, రావె రావె వయ్యారి భామ నీ హంస నడకలే తొందరగా వేసి నా జత చేరగ రావె,  అలుకలిడక దాగి ఉన్న నీ రూపునే చూపి నా దారి మల్లించగ రావె, నీ రూపులేని చిత్రాన్ని అందంగా గీసుకున్న నా మదిలో కొలువవ్వగ రావె...!!!   naa manasae paravaSimchu vaeLa nee palukula parimaLaalae vedajallaga raave,  naa kannulae vechichooDu vaeLa nee vannela vennalalae choopaga raave, naa tanuvae pulakarimchu vaeLa nee laeta paruvaalae vodagaga raave, naa aDugulae daaruletuku vaeLa nee onTi voyyaaraalae olakaga raave, naa kavitalae padamuletuku vaeLa nee naamamunae naandi palukaga raave, raave raave vayyaari bhaama nee hamsa naDakalae tondaragaa vaesi naa jata cheraga raave, alukaliDaka daagi unna nee roo...

Cold Blooded (నెత్తుటి కళ్లు)

ఎర్రబడ్డ నా కళ్లని చూడు, అందులో ప్రవహించే ఎర్రటి సముద్రాన్ని చూడు, అమాయకపు జీవుల రక్తం తో నిండి పొరబోతున్న నీటిని చూడు, నా కళ్లలో పాల సముద్రం ప్రవహించడం లేదు, అది పాపులు చేసిన పాపాలకి బలియైన జీవితాల నెత్తుటి చుక్కలు, ఎర్రబడ్డ ప్రతి నరం అర్రలు జాచి ఆర్తనాదాలు చేస్తున్న ప్రతి పౌరుడుది... అందుకే నా కళ్లు మూస్తే లవర్ గుర్తుకు రాదు లోఫర్లు  గుర్తుకువస్తారు...!!!     errabadda naa kaLlani chooDu, anduloa pravahinche erraTi samudraanni chooDu, ammaayakapu jeevula raktam to nindi poraboatunna neeTini chooDu, naa kaLlalo paala samudram pravahinchaDam leDu, adi paapulu chaesina paapaalaki baliyaina jeevitala nettuti chukkalu, errabaDDa prati naram arralu jaachi artanaadaalu chestunna prati pouruDudi... so for now naa kallu musthe lover gurthuku raadu loaferlu gurthukuvastaru..

When Silence Breaks(నా మౌనం)

ఎంత దూరం ఆపగలవే పిచ్చి కాలమ, లోలోపల దాగిన పోరడే ధీరుడు బయటకు రాకుండా ఊరుకోడు, ఎన్నాళ్ళు అనచగలవే వింత లోకమ, విర్రలు వీగిన ఒక్రోశం బుసలుకొట్టక మానదు, కర్చిచ్చువై దాహం తీర్చుకుందాం అని నా మౌనంపైబడితే, సుడిగుండమై సముద్రంలో కలిపేస్తా...!!! emta dooram aapagalavea pichchi kaalama, loaloapala daagina poaraDea dheeruDu bayaTaku raakunDaa oorukoaDu, ennaaLLu anachagalavae vinta loakama, virralu veegina okroaSam busalukoTTaka maanadu, karchichchuvai daaham teerchukundaam ani naa mounampaibaDitea, suDigunDamai samudramloa kalipeastaa...!!! How long can you stop me merciless time, Warrior inside me will never stop to come out, How much time can you compress me wonder world, Damned aggression Inside me never stop hissing, If you come up like a fire on my silence to fulfil your thirst, I will become the whirlpool of ocean to bury you inside...!!!