Lokpal Day

గుండెల్ని చీల్చే బాధని గుపెట్లో పెట్టి చిదిమేస్తున్న గూండా జనాలు,
గుండెను పిండి గుడికడితే గుంజుకుని మరీ గుటకాయించే గోలాకారాలు,
ఆరాదించి అవకాశమిస్తే అవసరాలు తీర్చుకుని అర చెయ్యికి కమలాన్ని అందించే రాజకీయులు,
అలోచిస్తూపోతే చెప్పుకునేవాడికి కూడా తెలియకుండా దోచుకుపొయ్యే దోపిడిదారులు,
దేశాన్ని ఉద్ధరించడానికి ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా, వచ్చిన ప్రతి తలకి తాడుచుట్టి వేలాడదీయడం ఖాయం...!!!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine