Sleep

ఏదో ఏదో భారం కన్నులపైన, మత్తుగా, తిరుగుతున్నట్టుగా, లీలగా, కనురెప్పలు వాలుతున్నట్టుగా......
ఎమో ఎమో తెలియకనే తూలుతున్న, తిప్పుతున్న తలతో మునిగినట్టుగా వున్నా నిలబడటానికే చూస్తున్నా,
చూస్తున్న చూస్తున్న మైకం కమ్మిన కనుమబ్బుల చాటునుంచే పని చేస్తున్న,
ఎక్కడో ఎక్కడో ఉన్నట్టుగా వున్నా పనిపైన దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్న, కాని నిద్రపోతున్న...!!!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Premaku cheragani gurthu, Nenu (A Love Memory, Me)

నా అర్ధ బాగం (My Best Half)