My Love

వాలు చూపు పైకి చూసినప్పుడు కనిపించు ఆకాశమంత,
చెయ్యి జాపి అందుకునప్పుడు దొరకనట్టి గాలి అంత,
ఎంత నడిచిన విస్తరించినట్టి ఆ నేల తల్లి అంత,
అమ్మ పంచె ప్రేమలాంటిదంట నా చిన్ని హృదయమంతా!!!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine