Wants & Grants

బంధు మిత్ర జన సందోహాలు వద్దు,
వీళ్ళని కాపాడే గుండె ధైర్యమే ముద్దు,
కుల మత కూలంకషాల మాటే వద్దు,
వీళ్ళని మమేకం చేసే చైతన్యమే ముద్దు,
హద్దులు పెట్టి దద్దులు రేపే ప్రభుత్వాలు మాకొద్దు,
వీటన్నింటినీ నడపగలిగే ఆ ఒక్క రాఘవుడే ముద్దు!!!

Popular posts from this blog

Premaku cheragani gurthu, Nenu (A Love Memory, Me)

Andharilo Nenu...!!!

Harassement on girls