Happy Holi
రంగు రంగుల జల్లులు, నేల మీది హరివిల్లులు!
కాంతుల్లన్ని కలిపి చేసే అందమైన అలజడులు!
మనుషులంతా కలిసి చేసే చిన్ని చిన్ని అల్లర్లు!
మనసులే మైమరిచి చేసే చిలిపి గొడవలు!
రొజు మొత్తం నింగినంటే సంబరాలు, సందడులు!
క్రొత్త ఉత్తెజాన్నిచ్చే హోలి నాడు, అందరికి ఇవే మా పండుగ శుభాకాంక్షలు!
Comments
Post a Comment