Lovingly Baatasari
నే పయనించా ఒక అందం వెనుక రాగానై, అనురాగానై!
నే సుఖియించా ఆ బంధం యొక్క అందాన్ని, ఆనందాన్ని!
తన కలిమితో కురిపించింది ముసి నవ్వులని వెండి వెన్నెలని!
తన చెలిమితో చిగురించింది నాలో ఆశయై ప్రతి శ్వాసయై!
చిరునవ్వుతో తను దాచింది ఒక వేదనని, ఆవేదనని!
ప్రేమతో తను పంచింది ఒక లోగిలిని తన కౌగిలిని!!!

Comments
Post a Comment