Sri Sri Sri Pulibongaram!!!
సత్సమ్మేళన సమ్మొహన సువర్ణ సుమనోహర సుందరాకరం, శ్రీ శ్రీ శ్రీ పులిబొంగరం!
కారంతో కర కర మంటు కమ్మని రుచిని పంచును, ఈ పిండిపదార్దం!
వేడిని సైతం లెక్క చేయక ఉఫ్ ఉఫ్ మంటు లొట్టలేసే రుచికరం, మన పొంగళం!
ఉల్లికారంతో తినుటకు ఊతమిచ్చే ఉత్తమమైన ఉపాయం, ఈ గుండ్రాకారం!
బంగారు వన్నెతో బుద్దిగా బ్రహ్మాండమైన రుచిని పంచే తినుబండారం, మన బొండం!

Comments
Post a Comment