Posts

Showing posts from March, 2011

vidhi

ఆటలాడకు ఆటలాడకు ఆట బొమ్మలమని అలుసుగా చూడకు విధివా నువ్వు వింత పశువు వెక్కిరించే వెర్రి వెంగలప్పవు నువ్వు రూపం లేని జీవం నువ్వు మరణం లేని రుజువే నువ్వు మాయలాడివే మనుషులతో ఆటలాడవే !!!

want money

కోరికలు ప్రేరేపిస్తాయి తనువులు క్షోభిస్తాయి పరిస్థితులు బాధిస్తాయి డబ్బులు పీడిస్తాయి
కావ్ కావ్ కావ్ అనుకున్నవన్నీ వెంటనే అయిపోవ్ కష్టపడితే కానివేవి లేవ్ కావ్ కావ్ కావ్

election quote

జనాలకెందుకు జెండా మీ పార్టీ మొహాలు మండ చూపించు అండ దండ జీవించు నూరేళ్ళు నిండా
నారాయణుడినే నేను స్కాముల ఆసాముల దెగ్గర అసలే దోచుకుపోతాను నరసింహుడినే నేను నరహంతకుల నరాలు తెంపి రక్తానే దారగ పోస్తాను కాళేశ్వరుడినే నేను కాలం చెల్లిన కంత్రిలను కాలరాసి బూడిద చేస్తాను

RC-IV

అహాన్ని చూపే మోహన్నే మోదుతా ఎండిన గొంతులనే తడుపుతా అక్కసుల ఆయువుకే కోతపెడతా ఆకలి కేకలకే ఊపిరిపోస్తా నాయకుడినై వస్తా నరహంతకులనే నరుకుతా నారులే నాటుత నరికిన తలనే ఎరువుగా వేస్తా !!!

prema

ప్రేమ ప్రతిసారి తలుపు తడుతూనే వుంది నేను ప్రతిసారి కళ్ళు మూసుకునే వున్నాను వచ్చినదెవరో తెలియక బంధం నా కళ్ళను మూసేసింది కనీసం తాకి చూద్దామన్నా, ప్రేమ నన్ను రోజముల్లతో గుచ్చింది!!!

Vemana sethakam (remake)

నక్కనేతజూడ వేరుపోలికలుండు చూడ చూడ జిత్తుల జాడలొక్కటే రాజకీయులందు సత్రాజకీయులు వేరయ రాఘవనామ రామ చైతన్యాన్నే తెప్పిదామా

Respect

U will b respected after u do that (Give respect and take Respect)

Think Different

People rejects, If I say "Comfortability demands creativity", but they approved that "necessity is the mother of Invention".

Newton's Horror

Horror Film's Law=Newton's IIIrd Law : For every reaction given by a ghost is equal and opposite to an action performed by people secretly...!!!

Raktha Charithra -III

నాగేంద్రహారాయ త్రిలోచనాయ, తప్పొప్పుల లెక్కలు నాకెందుకయ, ఎగరేసే తలకై ఆలోచనయ, రక్త చరిత్రకిది అర్పితమయ !!!

God, Human n Devil

వారాలిచ్చువాడు దేవుడు హితబోధ చేయువాడు గురువు శిక్షించువాడు అవతార పురుషుడు

Raktha Charithra -II

నిప్పులు చెరిగిన రాక్షసత్వం ప్రబలమై విరజిమ్ముతుంటే, నీరెండిన ఈ గొంతులనే కస కస కసమని నరుకుతుంటే, వస్తా నేనొస్తా రాక్షసులనేరే ఆయుధమౌత, వస్తా తిరిగొస్తా రక్కసు గొంతులు తెగనరుకుతా.... x-(

Raktha Charithra -I

సల సల మరిగిన రక్తానై, సుర్యునికే ప్రతిబిమ్బానై, రక్తం పీల్చే రాక్షసులనేరే రాచరికపు రావత్తునై, రాజునై, వస్తా తిరిగొస్తా రక్త చరిత్రల రూపుమాపుత !! x-(

I ME Myself

Image
I, its not a pure representation of me. I is the collection of people inside my heart...

Best Friend

Image
Watz d ultimate thing is everY one's BEST FRIEND cannot be the VICEVERSA ???!!!

Love in Life

Love became Complimentary!!! Why life don't make it Mandatory???

Cholestral

whenever my body gets EXTRA CHOLESTRAL, there will be FORIEGN ATTACKS on IT !!! :D

True Community

మంచి అనే విత్తనాన్ని నాటాలంటే సమాజం అనే పొలాన్ని దున్నక తప్పదు...!! !

Life Guide

I haven't asked GOD how to move in EARTH but i read the guidelines from his FOLLOWERS :) :) ;)

Judge

If i am not beautiful then u r not the right one to judge

Boss

Sometimes we need to make note of true points even when our boss is a screwdriver :) :) ;)

relaXXX

Image
No oNe caN take ur paiN, let me give u some relaXXXXatioN ....

God-Father

Image
Rivalry starts when people opposes, when they cast down, when they doesn't support the force fallen one, theNNN exists GOD-'DAM'-FATHER

Love

Please Don't say i will die for U...!!! There are people waiting for U who can love more than U thinK :) :) [:o]

Chat

ExchangE of KnowledgE is also termed as chaT..... :) :) ;)

Luck

dO not DWELL in LUCK, since it don't know the DEPTH of UR odditY.... :) :) ;)

Happy Pain

If Ur Mother don't take pain for 9 Months hoW can U take Ur Birth and if ur Father dont take pain for 20 years how can u become some graduate??? Think once, Take pain to make Ur Parents happy :( :-o ;) B-)

Dailogue Dhusyasana

కలిసిరాని కాలమున, బలహీనతలే ఆట బొమ్మలుగా, కలిమి మనుషులే ఆటలాడ, కాల ధర్మమే మర్మము చేయ, బొమ్మలోని ప్రాణము నీదై ఆడుకుంటిరే..... నిన్ను కించించ... కించనతో వంచించ ... నవ్వుకుంటిరే అలనాటి మయసభలో దుస్యాసనుని చూసిన పాంచాలివలె కర్మకిటుల బానిసను చేస్తివే అహో!.... ఇది ధర్మమా! ఏనాటి పాపమునకు ఈనాడు శాస్తిననుభవించ నవ్వులపల్జేస్తివే... ఈ భారము నేనెటుల బరాయిన్చను! నేనెరుగని పాపమునకు నాకు శిక్షలేల! పగబట్టుటకు వారు చేసిన తప్పిదము కానరాకపోయెన్..! కడుపులో కుట్రకు దారి చూపకు, కాల మర్మమును తెలియజేసి కన్నులకు కాంతిని ప్రసాదించు! కనురెపవై కాపాడరావా కాల భైరవ!