prema
ప్రేమ ప్రతిసారి తలుపు తడుతూనే వుంది
నేను ప్రతిసారి కళ్ళు మూసుకునే వున్నాను
వచ్చినదెవరో తెలియక బంధం నా కళ్ళను మూసేసింది
కనీసం తాకి చూద్దామన్నా, ప్రేమ నన్ను రోజముల్లతో గుచ్చింది!!!