నారాయణుడినే నేను స్కాముల ఆసాముల దెగ్గర అసలే దోచుకుపోతాను
నరసింహుడినే నేను నరహంతకుల నరాలు తెంపి రక్తానే దారగ పోస్తాను
కాళేశ్వరుడినే నేను కాలం చెల్లిన కంత్రిలను కాలరాసి బూడిద చేస్తాను

Popular posts from this blog

Andharilo Nenu...!!!

నా అర్ధ బాగం (My Best Half)

Cold Blooded (నెత్తుటి కళ్లు)