vidhi
ఆటలాడకు ఆటలాడకు
ఆట బొమ్మలమని అలుసుగా చూడకు
విధివా నువ్వు వింత పశువు
వెక్కిరించే వెర్రి వెంగలప్పవు నువ్వు
రూపం లేని జీవం నువ్వు
మరణం లేని రుజువే నువ్వు
మాయలాడివే మనుషులతో ఆటలాడవే !!!
ఆట బొమ్మలమని అలుసుగా చూడకు
విధివా నువ్వు వింత పశువు
వెక్కిరించే వెర్రి వెంగలప్పవు నువ్వు
రూపం లేని జీవం నువ్వు
మరణం లేని రుజువే నువ్వు
మాయలాడివే మనుషులతో ఆటలాడవే !!!