RC-IV

అహాన్ని చూపే మోహన్నే మోదుతా
ఎండిన గొంతులనే తడుపుతా
అక్కసుల ఆయువుకే కోతపెడతా
ఆకలి కేకలకే ఊపిరిపోస్తా
నాయకుడినై వస్తా నరహంతకులనే నరుకుతా
నారులే నాటుత నరికిన తలనే ఎరువుగా వేస్తా !!!

Popular posts from this blog

Premaku cheragani gurthu, Nenu (A Love Memory, Me)

Andharilo Nenu...!!!

Harassement on girls