Drinker's Routine

బలవంతుల బలిమి కొరకై బలహీనులకి బ్రాంతి చూపేవు,
బలము బలము అని విర్రవీగేవు ఎవ్వర్రి తోడు కోరేవు,
తలమునకలై తాగేవు తలుకులకై తెగ మురిసేవు,
తన తత్త్వం మరిచేవు మన మద్యనే మంట రేపేవు,
మనిషివా నువ్వు వింత పశువు మతికి ముసుగు వేస్తావు,
మత్తు మత్తు అంటావు మాటలే మారుస్తావు,
మనుగడనే చెడగొడతావు మనసులనే గాయపరుస్తావు
మనిషివా నువ్వు వింత పశువు !!!

Popular posts from this blog

Premaku cheragani gurthu, Nenu (A Love Memory, Me)

Harassement on girls

Lookam Teeru!