Inner/Office Politics

రుబ్బకు రుబ్బకు రుబ్బి రుబ్బి దిబ్బలుగా మార్చకు,
సాదకు సాదకు సాది సాది బుర్రలు బద్దలు కొట్టకు,
పెగలకు పెగలకు పెగలి పెగలి పరువు తీసుకోకు,
అణచకు అణచకు అణచి అణచి అంబరం చేరకు,
ఎగరకు ఎగరకు ఎగిరి ఎగిరి గొయ్యలో పడకు!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine