Leader

దారిద్ర్యాన్నే తరిమికొట్టే దైవరూపం దీపమయ్యెను,
కార్యసిద్ధితో వచ్చిన కర్త కాలములోనే కలిసిపోయెను,
కాదేది మాకు అసాధ్యం... కన్నుల్లో నీ రూపం పదిలం, గుండెల్లో నింపిన ధైర్యం పదిలం,
పోరాడుతాం పోరాడుతాం నీ ఆశయాన్ని సాధ్యం చేస్తాం!!!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

నా అర్ధ బాగం (My Best Half)

Cold Blooded (నెత్తుటి కళ్లు)