Harassement on girls
లవడాలెగరేసే లజ్జలేని నా కొడుకులు,
లుంగిలెత్తి లంగాలకే లంగర్లేస్తుంటే,
మానానికి విలువెక్కడ? స్త్రీకి రక్షనెక్కడ?
బంధమై అనుబంధమై నీడవై తోడువై,
నడిపించే నావవై వెలుగుపంచే కాంతివై,
అనుకుని వెంటవచ్చిన అనురాగాన్ని వెక్కిలించి,
ఆవురావురుమని ఆశ్వాదిస్తానంటే,
అనుబంధానికి తావెక్కడ? ఆడజన్మకి నమ్మకమెక్కడ?