Me - The Saviour
కత్తులకెందుకు కండఖావరం కంటి చూపునై కాపుకాస్తుండగా....
శత్రువులకెందుకు ఆయుధం కవచమై నే రక్షిస్తుండగా.....
కాటికెందుకు కళేబరం అమృతమై నే బతికిస్తుండగా......
జనానికెందుకు అంత భయం అభయమై నేనుండగా....
శత్రువులకెందుకు ఆయుధం కవచమై నే రక్షిస్తుండగా.....
కాటికెందుకు కళేబరం అమృతమై నే బతికిస్తుండగా......
జనానికెందుకు అంత భయం అభయమై నేనుండగా....