I Me Myself
గర్వం గర్వం మదించిన పర్వం సర్వం సర్వం నేనైతే,
అణచివేయుటకై వచ్చిన సర్పం కాలం కాలం హతమైతే,
రాజుల రాజ్యం ఏలిన మాద్యం మొత్తం మొత్తం నాదైతే,
దైవం నేనే దెయ్యం నేనే మనిషిని నేనే మనుగడని నేనే సర్వం సకలం నేనేరా!!!