Heart Beat

హృదయధ్వనులు!
గుండెల్లో ఉపెనలై పొంగే అగ్నిపర్వతాలు,
హృదయధ్వనులు!
యుద్ధానికి సిద్ధమైన హూంకారాలు,
హృదయధ్వనులు!
దేశం కోసం పోరాడే అంకితభావాలు,
హృదయధ్వనులు!
విజయాన్ని చేతపట్టిన ఆనందరాగాలు!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine