Lokam Teeru
సిగ్గు విడిచిన లోకానికి సర్ది చెప్పి చీర కడుదామనుకుంటే,
అధికారమనే డేగ కన్ను చీర అనే ధర్మంఫై పడింది.
విచ్చలవిడిగా చీర్చి కాకులనే అధికారులకు దాహం తీర్చుటకై ధనాన్ని అధర్మంగా దానం చేసింది.
పెత్తనం అనే పైశాచికాన్ని నెత్తినేసుకుని ప్రజలపైనే స్వారి చేస్తోంది.