Money Money More Money


డబ్బు డబ్బు డబ్బు
మనిషికి పట్టిన జబ్బు
పీల్చిన వచ్చును గబ్బు
కళ్ళను కమ్మిన మబ్బు
డబ్బు డబ్బు డబ్బు
సువాసనలీనే సబ్బు
తలరాతను మార్చే నిబ్బు
మరి చేతికి వస్తే సుబ్బు!
మనుషులు అవ్వును తబ్బిబ్బు !!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

నా అర్ధ బాగం (My Best Half)

Cold Blooded (నెత్తుటి కళ్లు)