Success Feet


అడుగువేయి ముందుకు
వేసే అడుగునాపకు
ఆపిన వెనుతిరగకు
పోరాడు కొనవరకు
విజయం దక్కును నీకు !!!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine