Success Heart
బండబారిన హృదయం నుంచి కనీటిబొట్లు పడిన వేళ,
తన విజయం తన నుంచి చేజారిపోయిన వేళ,
అతను తిరిగి పట్టు జారనివ్వక కృషిచేసిన వేళ,
అతను ఒక్కొక్క మెట్టుకి ఎదుగుతున్న వేళ,
అది చూసిన తల్లి హృదయం సంబరపడిన వేళ,
అతని మనస్సులో ఆనందాన్ని వర్ణించలేని వేళ,
అతనికి ఆ విజయం సొంతమైన వేళ కోసం ఎదురుచూడాలి ఈ వేళ!