Work & Success - 2

అదురెందుకు బెదురెందుకు మొలకెత్తే ఈ జగాన,
అలుపెందుకు అలసటెందుకు పోరాడే ఈ క్షణాన,
బయమెందుకు మంత్రమెందుకు సందించు ఈ సమయాన,
గెలుపేదో ఓటమేదో తేల్చిచెప్పు ఈ నిముషాన,
ఓయీ విజయసారధి దిగులువదిలి విజయపతాకాన్ని అందుకోవోయి!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine